శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోనున్న బన్నీ..! 1 d ago
TG : హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ చేరుకున్నారు. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకోనున్నారు. మృతిచెందిన రేవతి భర్తను పరామర్శించనున్నారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.